MS Dhoni fan on a mission to get 183 autographs from India star Having travelled across the globe to get autographs from MS Dhoni, a die-hard fan of the India cricketer from Bengaluru met his idol in Kolkata to get another 10 autographs.
#msdhoni
#pranavjain
#dhonifanpranavjain
#msdhoniautograph
#dhoninews
#dhonifans
#kapildev
#dhoni183
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత దేశంలో అయితే పిచ్చి పీక్‌లో ఉంటుంది. ధోనీ ఆరంగేట్రం నుంచి ఇప్పటివరకు తన బ్యాటింగ్, కీపింగ్‌లతో అభిమానులను అలరిస్తున్నాడు. మరోవైపు కూల్ కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచాడు.